స్నేహం మేఘములాంటిది
అప్పుడప్పుడు కలిసి ఉంటుంది ..
అప్పుడప్పుడు విడిపోతుంది ..
ద్వేశాములాంటి సూర్యుడు, లోపల ఉడకు పుట్టిస్తే ,
మేఘము లాంటి సూర్యుడు అడ్డుపడుతుంది ..
చెల్లగా అయితే వాన కురిపిస్తుంది ..
ఘోరమైతే గుడుగులనే కురిపిస్తుంది ....
స్నేహం లాంటి మేఘము,
శత్రువు లాంటి కొండ ను కప్పేస్తుంది ..
దానినే చల్లగా చేస్తుంది ...
ఓ స్నేహమా..! నువ్వు ఎంత గొప్పది .. !!!!
* 7th May 2000.. Written when I was 13yrs Old. Felt like confessing after a huge fight with my friend. [Dedicated to My Childhood sweetheart n My Best Friend, 'Harshini']
iddaramu chala badha paddamu bt ipudavi swet memories ra manaku....
But I can say Only aftr a vry Big fight, v became much more closer and happy for ever .....
Dont U think so ?
ya ra ill agree tat...we became more close aftr a big war........
Lost best buddy in ma Life :( its hard to imagine his absence n brings me tears whn his memories remind him.. Real Frndz r doz where u can be truely urself ! thax for post..it jus reminded my lost frnd . miss U Darling .. :(
Oh I'm So sorry Sri... May his soul Rest in Peace ..