మరుపు రాని తీపిగుర్తు నీ స్నేహం ,
ఎన్ని యుగాలు గడిచినా తీరదు ఈ దాహం ..
మన ఇద్దరి మద్యనున్న ఆ శెనిగ్రహం,
భద్దలవ్వాలి ఆ శకుని దేహం ..
నువ్వే కావాలంది నా కన్నీటి ప్రవాహం,
నిన్ను విడువ లేనంది నా ఉత్సాహం ..
చిరకాలం నిలిచిపోవాలి మన స్నేహం,
ఆడర్శమవ్వాలి మన ఇద్దరి సమూహం ..
* 1st January 2003.. Written when I was 16yrs Old. [Dedicated to My 'DREAM-come-TRUE' Friend.]