మన జీవితం రైల్వే సమూహము లాంటిది.
రైలు మన జీవితం లాంటిది. అది పట్టాలపైన పోతుంది. ఒకటి మంచి, ఇంకొకటి చెడు. ఇవి ఒత్తిడిగ ఉండటానికి రాళ్ళు సహాయం చేస్తుంది. అది మన జీవితం లో జరిగే బాధలు, సంతోషాలు, బంధాలు, కోపతాపాలు.
రైలు లో ఉన్న జనాలు మన జీవితం లో జరిగే సంఘటనలు. తమ తమ స్థానాలు వచినప్పుడు దానికి అనుకూలంగా వెళ్ళిపోతుంది.
రైలు లాంటి మన జీవితం ముందుకు సాగటానికి తోడ్పడేది మన మనస్సు. అది ఎలా పోవాలని తెలిపేదే మన బుద్ధి. ఇక్కడ మనస్సు అనగా ఎంజినే, బుద్ధి అనగా దాని నడిపే మనిషి.
ఒక్కొక్కసారి మంచి,చెడలు అనే పట్టాలు జీవిత అంతానికి గురి అవుతుంది. అది ఎప్పుడు అవుతుందని మనం ఉహించాగలమా .....!!!
* With some grammatical mistakes
* May 29th 2000. Written when I was 13yrs Old. I dono what made me to write this and how far I had seen my life, I just wrote it following Myself.
* May 29th 2000. Written when I was 13yrs Old. I dono what made me to write this and how far I had seen my life, I just wrote it following Myself.